Logo
Download our app
నేటి నుంచి భార‌త్, ఇంగ్లండ్ మ‌ధ్య 5వ టెస్టు
NEWS   Jul 31,2025 08:07 am
భార‌త్, ఇంగ్లండ్ జ‌ట్ల మ‌ధ్య నేటి నుంచి 5వ టెస్టు మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. 5 టెస్టు సీరీస్ లో భాగంగా 2-1 తేడాతో ఆతిథ్య జ‌ట్టు ఆధిక్యంలో ఉంది. తొలి, మూడో టెస్టు మ్యాచ్ లో ఇంగ్లండ్ గెలిస్తే 2వ టెస్టులో భార‌త్ విజ‌యం సాధించింది. 4వ టెస్టులో టీమిండియా అనూహ్యంగా ఓడి పోకుండా డ్రాగా ముగించింది. ఆఖ‌రి మ్యాచ్ ఇరు జ‌ట్ల‌కు కీల‌కం కానుంది.

Top News

LATEST NEWS   Oct 04,2026 01:45 pm
పెట్రోల్‌ బైక్‌ను ఈవీగా మార్చొచ్చు!
విజయవాడలో జరిగిన పాన్‌ ఐఐటీ సమిట్‌లో అంకుర సంస్థల వినూత్న ఆవిష్కరణలు ఆకట్టుకున్నాయి. సీఎం చంద్రబాబు వివిధ స్టాళ్లను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెట్రోల్‌ బైక్‌ను...

LATEST NEWS   Oct 04,2026 11:00 am
ఆస్ప‌త్రి వ‌ద్ద పేద‌ల‌కు అన్నదానం
HYD: బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద రెడీ టూ సర్వ్ ఫౌండేషన్, న‌వ‌దీప ఫౌండేష‌న్ సంస్థల‌ సంయుక్త ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆస్పత్రి వద్ద చికిత్స...

ENTERTAINMENT   Oct 04,2026 08:25 am
‘అమ్మ’ పాటను విడుదల చేసిన కంది
HYD: అమ్మన్యూస్‌ నెట్‌వర్క్ ఆఫీసులో వెంగళ భాస్కర్ రాసిన ‘ఎవరే అమ్మ’ పాటను ANN CEO కంది రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు. శ్రీవెంకట్‌ సంగీత దర్శకత్వంలో, బోలేషావలి దర్శకత్వం...

⚠️ You are not allowed to copy content or view source