వాళ్లు చేయాల్సింది వాళ్లు చేశారు మేం చేయాల్సింది చేసి చూపిస్తామంటూ నిప్పులు చెరిగారు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. హైదరాబాద్ లో దొరికిన రూ.11 కోట్లు చంద్రబాబుకి చెందిన నల్ల డబ్బేనని ఆరోపించారు. అక్రమ సంపాదనకు బ్రాండ్ అంబాసిడర్ బాబేనంటూ ఎద్దేవా చేశారు. ఏపీ లిక్కర్ స్కామ్ లో కావాలని ఇరికించారని ధ్వజమెత్తారు.