హైదరాబాద్ కూకట్‌పల్లి హౌజింగ్ బోర్డు కాలనీలోని ఓపెన్ ఫ్లాట్లకు రికార్డు ధర లభించింది.ఫేజ్ 4లోని భూముల్ని హౌజింగ్ బోర్డు ఆన్‌లైన్‌లో వేలం వేసింది తెలంగాణ హౌజింగ్ బోర్డు సంస్థ. ఎకరం భూమిని రూ. 65.34 కోట్లకు కొనుగోలు చేసింది ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెన్సీ ఆఫ్ ఇండియా సంస్థ. దీంతో రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల ద్వారా 26 కోట్లు భారీ ఆదాయం వచ్చినట్లు వెల్లడించింది హౌజింగ్ బోర్డు.