మెట్‌పల్లి డివిజన్ పోలీసులపై ఎస్పీ ప్రశంసలు
NEWS Jul 30,2025 10:45 pm
జగిత్యాల జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్‌లో అర్ధవార్షిక జిల్లా నేర సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మెట్‌పల్లి డివిజన్ పోలీసుల్ని ప్రశంసించారు. డిఎస్పీ రాములు, సిఐ అనిల్ కుమార్, మెట్‌పల్లి ఎస్‌ఐ పబ్బ కిరణ్ కుమార్, ఇబ్రహీంపట్నం ఎస్‌ఐ అనిల్ కుమార్, ఎఎస్‌ఐ జమీల్, పిసిలు స్టీఫెన్ విశాల్, ప్రణయ్, మల్లేష్ లకు ఎస్పీ అశోక్ కుమార్ నగదు బహుమతులు అందించారు.