Logo
Download our app
ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్ AE
NEWS   Jul 30,2025 06:55 pm
జగిత్యాల జిల్లా పంచాయతీరాజ్ శాఖ క్వాలిటీ కంట్రోల్ కార్యాలయంలో ఎసిబి అధికారులకు 7 వేల రూపాయలు లంచం తీసుకుంటూ చిక్కారు పంచాయతీరాజ్ AE అనిల్ కుమార్. కోరుట్ల పట్టణానికి చెందిన కాంట్రాక్టర్ వెంకటేశం గత 4 ఏళ్లుగా తను నిర్మించిన వివిధ పనుల బిల్లు 13,85,000 రూపాయల బిల్లు కోసం క్వాలిటీ కంట్రోలర్ అనిల్ ను సంప్రదించగా 10 వేల రూపాయల లంచం డిమాండ్. చేసినట్టు బాధితుడు తెలిపారు.

Top News

LATEST NEWS   Oct 04,2026 01:45 pm
పెట్రోల్‌ బైక్‌ను ఈవీగా మార్చొచ్చు!
విజయవాడలో జరిగిన పాన్‌ ఐఐటీ సమిట్‌లో అంకుర సంస్థల వినూత్న ఆవిష్కరణలు ఆకట్టుకున్నాయి. సీఎం చంద్రబాబు వివిధ స్టాళ్లను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెట్రోల్‌ బైక్‌ను...

LATEST NEWS   Oct 04,2026 11:00 am
ఆస్ప‌త్రి వ‌ద్ద పేద‌ల‌కు అన్నదానం
HYD: బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద రెడీ టూ సర్వ్ ఫౌండేషన్, న‌వ‌దీప ఫౌండేష‌న్ సంస్థల‌ సంయుక్త ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆస్పత్రి వద్ద చికిత్స...

ENTERTAINMENT   Oct 04,2026 08:25 am
‘అమ్మ’ పాటను విడుదల చేసిన కంది
HYD: అమ్మన్యూస్‌ నెట్‌వర్క్ ఆఫీసులో వెంగళ భాస్కర్ రాసిన ‘ఎవరే అమ్మ’ పాటను ANN CEO కంది రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు. శ్రీవెంకట్‌ సంగీత దర్శకత్వంలో, బోలేషావలి దర్శకత్వం...

⚠️ You are not allowed to copy content or view source