Logo
Download our app
అల్ ఖైదాకు స‌పోర్ట్ చేస్తున్న ప‌ర్వీన్ అరెస్ట్
NEWS   Jul 30,2025 05:42 pm
బెంగళూరు నుండి కార్యకలాపాలు నిర్వహిస్తున్న సామా పర్వీన్‌ను గుజరాత్ ATS అరెస్టు చేసింది. అల్-ఖైదాతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై గుజరాత్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ త‌న‌ను అదుపులోకి తీసుకుంది. ఆమె తీవ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు, ఆన్‌లైన్‌లో జిహాదీ చర్యలకు మ‌ద్ద‌తు తెలియ చేసిన‌ట్లు గుర్తించింది. ప‌ర్వీన్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా జిహాదీ కంటెంట్‌ను షేర్ చేయడం ద్వారా యువతను రెచ్చ‌గొడుతోంద‌ని ఆరోపించింది.

Top News

LATEST NEWS   Oct 04,2026 01:45 pm
పెట్రోల్‌ బైక్‌ను ఈవీగా మార్చొచ్చు!
విజయవాడలో జరిగిన పాన్‌ ఐఐటీ సమిట్‌లో అంకుర సంస్థల వినూత్న ఆవిష్కరణలు ఆకట్టుకున్నాయి. సీఎం చంద్రబాబు వివిధ స్టాళ్లను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెట్రోల్‌ బైక్‌ను...

LATEST NEWS   Oct 04,2026 11:00 am
ఆస్ప‌త్రి వ‌ద్ద పేద‌ల‌కు అన్నదానం
HYD: బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద రెడీ టూ సర్వ్ ఫౌండేషన్, న‌వ‌దీప ఫౌండేష‌న్ సంస్థల‌ సంయుక్త ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆస్పత్రి వద్ద చికిత్స...

ENTERTAINMENT   Oct 04,2026 08:25 am
‘అమ్మ’ పాటను విడుదల చేసిన కంది
HYD: అమ్మన్యూస్‌ నెట్‌వర్క్ ఆఫీసులో వెంగళ భాస్కర్ రాసిన ‘ఎవరే అమ్మ’ పాటను ANN CEO కంది రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు. శ్రీవెంకట్‌ సంగీత దర్శకత్వంలో, బోలేషావలి దర్శకత్వం...

⚠️ You are not allowed to copy content or view source