Logo
Download our app
గురువారం బుచ్చయ్యపేట మండల సమావేశం
NEWS   Jul 30,2025 10:58 pm
ఎంపీపీ దాకవరపు నాగేశ్వరి దేవి అధ్యక్షతన బుచ్చయ్యపేట మండల పరిషత్ సర్వసభ్య సమావేశం గురువారం ఉదయం 10.30 గంటలకు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో హెచ్.బానోజీరావు తెలిపారు. కలెక్టర్ విజయకృష్ణన్ పర్యటన నేపథ్యంలో మంగళవారం నిర్వహించాల్సిన మండల పరిషత్ సమావేశం గురువారానికి వాయిదా వేశామన్నారు. మండల సమావేశానికి ఎమ్మెల్యే రాజు హాజరవుతారన్నారు. అధికారులు తమ శాఖాపరమైన పూర్తి నివేదికలతో హాజరు కావాలన్నారు.

Top News

LATEST NEWS   Oct 04,2026 01:45 pm
పెట్రోల్‌ బైక్‌ను ఈవీగా మార్చొచ్చు!
విజయవాడలో జరిగిన పాన్‌ ఐఐటీ సమిట్‌లో అంకుర సంస్థల వినూత్న ఆవిష్కరణలు ఆకట్టుకున్నాయి. సీఎం చంద్రబాబు వివిధ స్టాళ్లను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెట్రోల్‌ బైక్‌ను...

LATEST NEWS   Oct 04,2026 11:00 am
ఆస్ప‌త్రి వ‌ద్ద పేద‌ల‌కు అన్నదానం
HYD: బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద రెడీ టూ సర్వ్ ఫౌండేషన్, న‌వ‌దీప ఫౌండేష‌న్ సంస్థల‌ సంయుక్త ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆస్పత్రి వద్ద చికిత్స...

ENTERTAINMENT   Oct 04,2026 08:25 am
‘అమ్మ’ పాటను విడుదల చేసిన కంది
HYD: అమ్మన్యూస్‌ నెట్‌వర్క్ ఆఫీసులో వెంగళ భాస్కర్ రాసిన ‘ఎవరే అమ్మ’ పాటను ANN CEO కంది రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు. శ్రీవెంకట్‌ సంగీత దర్శకత్వంలో, బోలేషావలి దర్శకత్వం...

⚠️ You are not allowed to copy content or view source