Logo
Download our app
వరంగల్: మెడికల్ కాలేజీ గుర్తింపు రద్దు
NEWS   Jul 30,2025 03:11 pm
వరంగల్ నగరంలోని ఓ ప్రైవేట్ మెడికల్ కళాశాలకు జాతీయ వైద్య కమిషన్ షాక్ ఇచ్చింది. నగరంలోని ఫాదర్ కొలంబో మెడికల్ కాలేజీ గుర్తింపును రద్దు చేస్తున్న నిర్ణయం తీసుకుంది. లంచాల కేసులో యాజమాన్యంపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో కమిషన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే 2025-26 విద్యాసంవత్సరానికి ప్రవేశాలను నిలిపివేస్తూ కమిషన్ అధికారిగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో కళాశాలలో చదువుతున్న విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

Top News

LATEST NEWS   Jul 01,2026 02:33 pm
'Amba's Revenge' Set to Become Telugu Cinema's First Full-Length AI Feature Film
HYD: Marking a significant technological milestone in Telugu cinema, Amba's Revenge is gearing up for release as the industry's first...

LATEST NEWS   Jun 30,2026 06:50 pm
డ్రైనేజీ నిర్మాణం పూర్తి చేయాలని వినతి
పాల్వంచలోని రాహుల్ గాంధీ నగర్ మొదటి వీధి ప్రెస్ క్లబ్ పక్కన అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలని కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 4వ...

LATEST NEWS   Jun 30,2026 06:48 pm
ఉపాధి హామీపై కేంద్రం కుట్ర: సీపీఎం
గ్రామీణ పేదలకు కనీస జీవన భద్రత కల్పించే ఉపాధి హామీని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే కేంద్రం వీబీ జీ రామ్ జీ అనే కొత్త విధానాన్ని...
LATEST NEWS   Jun 30,2026 06:48 pm
ఉపాధి హామీపై కేంద్రం కుట్ర: సీపీఎం
గ్రామీణ పేదలకు కనీస జీవన భద్రత కల్పించే ఉపాధి హామీని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే కేంద్రం వీబీ జీ రామ్ జీ అనే కొత్త విధానాన్ని...
⚠️ You are not allowed to copy content or view source