Logo
Download our app
ఆగష్టు నెలలో అధిక సెల‌వులు
NEWS   Jul 30,2025 01:25 pm
ఆగష్టు నెలలో విద్యార్థులకు దాదాపు 10 రోజుల వరకు సెలవులు. ఆగస్టు 3 ఆదివారం, ఆగస్టు 8న వరలక్ష్మి వ్రతం, 9న రెండో శనివారం, రాఖీ పండుగ, 10న ఆదివారం, 15న స్వాతంత్య్ర దినోత్సవం, ఆగస్టు 16న కృష్ణాష్టమి, ఆగస్టు 17 ఆదివారం, ఆగస్టు 24 ఆదివారం, 27న వినాయక చవితి సెలవు, ఆగ‌స్టు 31 ఆదివారం. అంటే ఆగస్టు 8న వరలక్ష్మి వ్రతం సెలవు. ప్రభుత్వ ఉద్యోగులు ఈ రోజున వేతనంతో కూడిన సెలవును వినియోగించుకోవచ్చు.

Top News

LATEST NEWS   Oct 04,2026 01:45 pm
పెట్రోల్‌ బైక్‌ను ఈవీగా మార్చొచ్చు!
విజయవాడలో జరిగిన పాన్‌ ఐఐటీ సమిట్‌లో అంకుర సంస్థల వినూత్న ఆవిష్కరణలు ఆకట్టుకున్నాయి. సీఎం చంద్రబాబు వివిధ స్టాళ్లను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెట్రోల్‌ బైక్‌ను...

LATEST NEWS   Oct 04,2026 11:00 am
ఆస్ప‌త్రి వ‌ద్ద పేద‌ల‌కు అన్నదానం
HYD: బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద రెడీ టూ సర్వ్ ఫౌండేషన్, న‌వ‌దీప ఫౌండేష‌న్ సంస్థల‌ సంయుక్త ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆస్పత్రి వద్ద చికిత్స...

ENTERTAINMENT   Oct 04,2026 08:25 am
‘అమ్మ’ పాటను విడుదల చేసిన కంది
HYD: అమ్మన్యూస్‌ నెట్‌వర్క్ ఆఫీసులో వెంగళ భాస్కర్ రాసిన ‘ఎవరే అమ్మ’ పాటను ANN CEO కంది రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు. శ్రీవెంకట్‌ సంగీత దర్శకత్వంలో, బోలేషావలి దర్శకత్వం...

⚠️ You are not allowed to copy content or view source