Download our app
✖
Download our app
2026 పద్మ అవార్డులకు గడువు పెంపు
NEWS Jul 30,2025 09:31 am
2026 సంవత్సరంలో పద్మ అవార్డుల దరఖాస్తు కోసం గడువు పెంచుతున్నట్లు వెల్లడించింది కేంద్ర ప్రభుత్వం. జూలై 31 వరకు ఉన్న గడువును ఆగస్టు 15 వరకు పొడిగించినట్లు తెలిపింది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది.
Top News
LATEST NEWS Oct 04,2026 01:45 pm
పెట్రోల్ బైక్‌ను ఈవీగా మార్చొచ్చు!
విజయవాడలో జరిగిన పాన్ ఐఐటీ సమిట్‌లో అంకుర సంస్థల వినూత్న ఆవిష్కరణలు ఆకట్టుకున్నాయి. సీఎం చంద్రబాబు వివిధ స్టాళ్లను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెట్రోల్ బైక్‌ను...

ENTERTAINMENT Oct 04,2026 08:25 am
‘అమ్మ’ పాటను విడుదల చేసిన కంది
HYD: అమ్మన్యూస్ నెట్‌వర్క్ ఆఫీసులో వెంగళ భాస్కర్ రాసిన ‘ఎవరే అమ్మ’ పాటను ANN CEO కంది రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు. శ్రీవెంకట్ సంగీత దర్శకత్వంలో, బోలేషావలి దర్శకత్వం...

ENTERTAINMENT Oct 03,2026 11:40 pm
సీనియర్ దర్శకుడు సింగీతం మృతి
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు శనివారం రాత్రి చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో కన్నుమూశారు. వయోభారంతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు 94 ఏళ్లు. ఆయన చివరిసారిగా దర్శకత్వం...

⚠️ You are not allowed to copy content or view source