ఫీల్డ్ అసిస్టెంట్లకు గుడ్ న్యూస్
NEWS Jul 30,2025 02:46 pm
తెలంగాణ సర్కార్ తీపి కబురు చెప్పింది. ఫీల్డ్ అసిస్టెంట్లు అందరికీ ఒకే జీతం ఇవ్వాలని మంత్రి సీతక్క ఆదేశించారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు గ్రూప్ ఇస్యూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ కల్పిస్తామని హామీ ఇచ్చారు. సర్క్యులర్ 4779 రద్దు చేస్తున్నామని, గతంలో తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి తీసుకుంటామన్నారు.