Logo
Download our app
ఆగ‌స్టులో సీఎం రేవంత్ ఢిల్లీ బాట
NEWS   Jul 30,2025 02:43 pm
సీఎం రేవంత్ రెడ్డి దేశ రాజ‌ధాని బాట ప‌ట్ట‌నున్నారు. ఆగ‌స్టు 5,6,7 తేదీల్లో డిల్లీలో ప‌ర్య‌టిస్తారు. 5 న దేశంలోని అన్ని పార్టీల అధ్యక్షులకు 42 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం వినతి ప‌త్రాలు ఇస్తారు. 6న జంతర్ మంతర్ లో రిజర్వేషన్ ల విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ సీఎం నేతృత్వంలో ధర్నా నిర్వ‌హిస్తారు. 7న కేంద్ర మంత్రులు, ఇతర ముఖ్య నేతలను కలసి విజ్ఞప్తి చేస్తార‌ని టీపీసీసీ వెల్ల‌డించింది.

Top News

LATEST NEWS   Jul 01,2026 02:33 pm
'Amba's Revenge' Set to Become Telugu Cinema's First Full-Length AI Feature Film
HYD: Marking a significant technological milestone in Telugu cinema, Amba's Revenge is gearing up for release as the industry's first...

LATEST NEWS   Jun 30,2026 06:50 pm
డ్రైనేజీ నిర్మాణం పూర్తి చేయాలని వినతి
పాల్వంచలోని రాహుల్ గాంధీ నగర్ మొదటి వీధి ప్రెస్ క్లబ్ పక్కన అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలని కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 4వ...

LATEST NEWS   Jun 30,2026 06:48 pm
ఉపాధి హామీపై కేంద్రం కుట్ర: సీపీఎం
గ్రామీణ పేదలకు కనీస జీవన భద్రత కల్పించే ఉపాధి హామీని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే కేంద్రం వీబీ జీ రామ్ జీ అనే కొత్త విధానాన్ని...
LATEST NEWS   Jun 30,2026 06:48 pm
ఉపాధి హామీపై కేంద్రం కుట్ర: సీపీఎం
గ్రామీణ పేదలకు కనీస జీవన భద్రత కల్పించే ఉపాధి హామీని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే కేంద్రం వీబీ జీ రామ్ జీ అనే కొత్త విధానాన్ని...
⚠️ You are not allowed to copy content or view source