టీటీడీ కీలక ప్రకటన చేసింది. శ్రీవాణి దర్శన సమయాన్ని సాయంత్రం 4 గంటలకు మార్చే యోచనలో ఉంది. ఏ రోజుకు ఆ రోజే టిక్కెట్లు జారీ చేసేందుకు కసరత్తు ప్రారంభించింది సాయంత్రం సమయానికి మారిస్తే వసతి గదులపై ఒత్తిడి తగ్గుతుందని భావిస్తోంది. ప్రస్తుత విధానం వల్ల శ్రీవాణి భక్తులు రెండు రోజుల పాటు వసతి గదులు పొందుతున్నట్లు గుర్తించింది.