Logo
Download our app
జగిత్యాల: ఎస్సారెస్పీకి తగ్గిన ఇన్ఫ్రా
NEWS   Jul 30,2025 02:55 pm
ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం తగ్గుముఖం పడుతున్నప్పటికీ శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద కొనసాగుతోంది. బుధవారం ఉదయం 6 గంటల వరకు ప్రాజెక్టులోకి 23,950 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 1091 అడుగులు (80.5 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 1076.8 అడుగుల వద్ద 37.63 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్టు వెల్లడించారు. కాగా నిన్న లక్ష క్యూసెక్కులకు పైగా ఇన్స్లో వచ్చింది.

Top News

LATEST NEWS   Feb 20,2026 07:06 pm
AP ప్రభుత్వం భారీ ముందడుగు
APని AI, క్వాంటం టెక్నాలజీ రంగాల్లో ప్రపంచ స్థాయి హబ్‌గా నిలిపేందుకు AP ప్రభుత్వం ఒక భారీ ముందడుగు వేసింది. భవిష్యత్ సాంకేతికతను అందిపుచ్చుకుని, యువతకు ఉజ్వల...

LATEST NEWS   Feb 20,2026 02:54 pm
జీవన్ రెడ్డిని గౌరవించుకోవాలి
కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ సరైన విధంగా గౌరవించుకోవాలని, అవమానం జరగకుండా చూడాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అధిష్టానానికి ప్రత్యేకంగా విజ్ఞప్తి...

LATEST NEWS   Feb 20,2026 02:35 pm
యాద‌గిరిగుట్టలో ఘ‌నంగా బ్రహ్మోత్సవాలు
యాదగిరిగుట్టపై పంచ నారసింహుడిగా కొలువైన దేవ దేవుడి మత్స్యావతార అలంకార వైభవం భక్త జనులను అలరించింది. స్వామి వారి ప్రధానాలయం లక్ష్మీనరసింహస్వామి వారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source