నాగార్జున సాగర్ 16 గేట్లు ఎత్తివేత
NEWS Jul 30,2025 09:51 am
ఎగువన కురుస్తున్న వర్షాలకు వరద నీరు వచ్చి చేరుతోంది భారీగా నాగార్జున సాగర్ కు. 16 గేట్లు ఎత్తి దిగువకు 2,69,476 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 587.20 అడుగుల వద్ద ఉంది. డ్యామ్ పూర్తి నీటి సామర్థ్యం 312 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 305.6242 టీఎంసీలకు చేరుకుంది.