Logo
Download our app
భార‌త్ కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్
NEWS   Jul 30,2025 09:34 am
భారత్ తో వాణిజ్య ఒప్పందం ఇంకా కుదర లేద‌న్నారు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్. ఆగస్టు 1లోపు వాణిజ్య ఒప్పందం కొలిక్కి రాకపోతే 20 నుంచి 25 శాతం సుంకాలు విధిస్తామ‌ని వార్నింగ్ ఇచ్చారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత్ మాపై భారీ సుంకాలు విధించిందని ఆరోపించారు. త్వరలో 200 దేశాలకు కొత్త సుంకాల రేటు ఖరారు చేస్తామంటూ బాంబు పేల్చారు.

Top News

LATEST NEWS   Feb 20,2026 07:06 pm
AP ప్రభుత్వం భారీ ముందడుగు
APని AI, క్వాంటం టెక్నాలజీ రంగాల్లో ప్రపంచ స్థాయి హబ్‌గా నిలిపేందుకు AP ప్రభుత్వం ఒక భారీ ముందడుగు వేసింది. భవిష్యత్ సాంకేతికతను అందిపుచ్చుకుని, యువతకు ఉజ్వల...

LATEST NEWS   Feb 20,2026 02:54 pm
జీవన్ రెడ్డిని గౌరవించుకోవాలి
కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ సరైన విధంగా గౌరవించుకోవాలని, అవమానం జరగకుండా చూడాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అధిష్టానానికి ప్రత్యేకంగా విజ్ఞప్తి...

LATEST NEWS   Feb 20,2026 02:35 pm
యాద‌గిరిగుట్టలో ఘ‌నంగా బ్రహ్మోత్సవాలు
యాదగిరిగుట్టపై పంచ నారసింహుడిగా కొలువైన దేవ దేవుడి మత్స్యావతార అలంకార వైభవం భక్త జనులను అలరించింది. స్వామి వారి ప్రధానాలయం లక్ష్మీనరసింహస్వామి వారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source