Logo
Download our app
రేవంత్ బ్ర‌ద‌ర్స్ పై బ‌క్కా జ‌డ్స‌న్ ఫిర్యాదు
NEWS   Jul 30,2025 09:07 am
రేవంత్ బ్ర‌ద‌ర్స్ పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు కాంగ్రెస్ బ‌హిష్కృత నేత బ‌క్క జ‌డ్స‌న్. ద‌ళిత‌, గిరిజనులపై రెచ్చి పోతున్నార‌ని వాపోయారు. వారి భూములను కాపాడాలని మానవ హక్కుల కమిష‌న్ కు ఫిర్యాదు చేశారు. కొండకల్‌, వెలిమెల, లగచర్ల భూసేకరణలో దళిత, గిరిజనులపై అక్రమ కేసులు బ‌నాయించార‌ని వాపోయారు. వెలిమెలలో 429 ఎకరాల భూములను ఆక్ర‌మించు కున్నార‌ని ఆరోపించారు. నిరసన తెలుపుతున్న వారిపై రౌడీషీట్‌ కేసులు, వినకపోతే రౌడీలతో దాడులు చేయిస్తున్నార‌ని వాపోయారు. కేసు విచారణ చేపట్టారు జస్టిస్‌ బిద్యుత్‌ రంజన్‌ సారంగి, విజయభారతి సయాని .

Top News

LATEST NEWS   Feb 20,2026 07:06 pm
AP ప్రభుత్వం భారీ ముందడుగు
APని AI, క్వాంటం టెక్నాలజీ రంగాల్లో ప్రపంచ స్థాయి హబ్‌గా నిలిపేందుకు AP ప్రభుత్వం ఒక భారీ ముందడుగు వేసింది. భవిష్యత్ సాంకేతికతను అందిపుచ్చుకుని, యువతకు ఉజ్వల...

LATEST NEWS   Feb 20,2026 02:54 pm
జీవన్ రెడ్డిని గౌరవించుకోవాలి
కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ సరైన విధంగా గౌరవించుకోవాలని, అవమానం జరగకుండా చూడాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అధిష్టానానికి ప్రత్యేకంగా విజ్ఞప్తి...

LATEST NEWS   Feb 20,2026 02:35 pm
యాద‌గిరిగుట్టలో ఘ‌నంగా బ్రహ్మోత్సవాలు
యాదగిరిగుట్టపై పంచ నారసింహుడిగా కొలువైన దేవ దేవుడి మత్స్యావతార అలంకార వైభవం భక్త జనులను అలరించింది. స్వామి వారి ప్రధానాలయం లక్ష్మీనరసింహస్వామి వారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source