Logo
Download our app
అశ్విన్ అట్లూరిపై భ‌గ్గుమ‌న్న బాల‌య్య
NEWS   Jul 30,2025 08:53 am
బాల‌కృష్ణ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. బంగారు బాలయ్య – బసవతారకం ఈవెంట్ పేరుతో అశ్విన్ అట్లూరి విరాళాలు సేకరిస్తున్నాడ‌ని ఆరోపించారు. ఈ ఈవెంట్ కు తాను ఎలాంటి అనుమ‌తి ఇవ్వ‌లేద‌న్నారు. హాస్పిటల్ ట్రస్ట్ బోర్డు తరపున ఎటువంటి అధికారిక ఆమోదం లేదన్నారు. ఈ రకమైన అనధికారిక, తప్పుదారి పట్టించే కార్యక్రమాల పట్ల అప్రమత్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించారు. మోసపూరిత ప్రకటనలు, కార్యక్రమాలను నమ్మి మోస పోవద్దని కోరారు.

Top News

LATEST NEWS   Oct 04,2026 01:45 pm
పెట్రోల్‌ బైక్‌ను ఈవీగా మార్చొచ్చు!
విజయవాడలో జరిగిన పాన్‌ ఐఐటీ సమిట్‌లో అంకుర సంస్థల వినూత్న ఆవిష్కరణలు ఆకట్టుకున్నాయి. సీఎం చంద్రబాబు వివిధ స్టాళ్లను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెట్రోల్‌ బైక్‌ను...

ENTERTAINMENT   Oct 04,2026 08:25 am
‘అమ్మ’ పాటను విడుదల చేసిన కంది
HYD: అమ్మన్యూస్‌ నెట్‌వర్క్ ఆఫీసులో వెంగళ భాస్కర్ రాసిన ‘ఎవరే అమ్మ’ పాటను ANN CEO కంది రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు. శ్రీవెంకట్‌ సంగీత దర్శకత్వంలో, బోలేషావలి దర్శకత్వం...

ENTERTAINMENT   Oct 03,2026 11:40 pm
సీనియర్ దర్శకుడు సింగీతం మృతి
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు శనివారం రాత్రి చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో కన్నుమూశారు. వయోభారంతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు 94 ఏళ్లు. ఆయన చివరిసారిగా దర్శకత్వం...

⚠️ You are not allowed to copy content or view source