సర్ మేడం సినిమా హిట్ పక్కా
NEWS Jul 30,2025 07:50 am
విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ కీ రోల్ పోషించిన సర్ మేడం మూవీ తప్పకుండా హిట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు దర్శకురాలు నందిని రెడ్డి. ప్రీ ఈవెంట్ లో పాల్గొన్నారు. తాను ఇక్కడికి గెస్ట్ గా రాలేదని, సినిమా చూసిన ప్రేక్షకురాలిగా వచ్చానన్నారు. సర్ మేడం తెలుగులో కూడా సక్సస్ అవుతుందన్నారు. ఈ సినిమా నవ్విస్తుంది, ఏడిపిస్తుంది..మళ్లీ మళ్లీ చూడాలని అనిపిస్తుందన్నారు. పెళ్లయిన వాళ్లకు కనెక్ట్ అవుతుంది, కాని వాళ్లకు ఓ పాఠంగా ఉండి పోతుందన్నారు.