మీనాక్షి నటరాజన్ పాదయాత్ర వాయిదా
NEWS Jul 30,2025 07:33 am
తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ తల పెట్టిన పాదయాత్రకు బ్రేక్ పడింది. వచ్చే నెల 5,6,7 తేదీల్లో ఢిల్లీలో బిజీ షెడ్యూల్ కారణంగా వాయిదా వేసినట్లు తెలిపింది టీపీసీసీ. ఆగస్టు 15 తర్వాత పాదయాత్ర షెడ్యూల్ ఖరారు చేయనున్నట్లు వెల్లడించింది.