ఓవల్‌లో టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ పిచ్ క్యూరేటర్ పై మండిపడ్డారు. పిచ్ ప్రిపరేషన్‌పై క్యూరేటర్ లీ ఫోర్టిస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పిచ్ పై గడ్డి ఎక్కువగా ఉండటాన్ని వ్యతిరేకించారు. ఇదే విషయంపై క్యూరేటర్‌ను ప్రశ్నించారు.. గంభీర్‌తో దురుసుగా వ్యవహరించడమే కాకుండా ఫిర్యాదు చేస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. దీనిపై ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ గట్టిగా బదులిచ్చారు గంభీర్.