కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి
NEWS Jul 30,2025 10:36 am
రాష్ట్ర అభివృద్దే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళుతుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా పరకాల పట్టణ కేంద్రంలో ఎమ్మెల్యే రేవూరి కలెక్టర్ స్నేహ శబరిష్ తో కలిసి స్వచ్ఛ ఆటోలను ప్రారంభించారు. పరకాల పట్టణం దినదినం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అధికారులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.