Logo
Download our app
ఆగ‌స్టు 25 నుంచి కొత్త రేషన్ కార్డులు
NEWS   Jul 29,2025 05:04 pm
ఏపీ స‌ర్కార్ తీపి క‌బురు చెప్పింది. కోటి 21 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామ‌న్నారు మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్. పాత రేషన్ కార్డుల ప్లేస్‌లో డిజిటల్ కార్డులు ఇస్తామ‌న్నారు. కొత్త రేషన్ కార్డులపై రాజకీయ నాయకుల ఫొటోలు ఉండవని స్ప‌ష్టం చేశారు. ఎక్కడికైనా తీసుకెళ్లేలా డెబిట్, క్రెడిట్ కార్డు సైజులో ఉంటాయ‌ని పేర్కొన్నారు. కొత్త రేషన్ కార్డులపై క్యూఆర్ కోడ్ ఉంటుందన్నారు. ఆగస్ట్ 25 నుంచి కొత్త రేషన్ కార్డులు అందిస్తామన్నారు.

Top News

LATEST NEWS   Jul 01,2026 02:33 pm
'Amba's Revenge' Set to Become Telugu Cinema's First Full-Length AI Feature Film
HYD: Marking a significant technological milestone in Telugu cinema, Amba's Revenge is gearing up for release as the industry's first...

LATEST NEWS   Jun 30,2026 06:50 pm
డ్రైనేజీ నిర్మాణం పూర్తి చేయాలని వినతి
పాల్వంచలోని రాహుల్ గాంధీ నగర్ మొదటి వీధి ప్రెస్ క్లబ్ పక్కన అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలని కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 4వ...

LATEST NEWS   Jun 30,2026 06:48 pm
ఉపాధి హామీపై కేంద్రం కుట్ర: సీపీఎం
గ్రామీణ పేదలకు కనీస జీవన భద్రత కల్పించే ఉపాధి హామీని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే కేంద్రం వీబీ జీ రామ్ జీ అనే కొత్త విధానాన్ని...
LATEST NEWS   Jun 30,2026 06:48 pm
ఉపాధి హామీపై కేంద్రం కుట్ర: సీపీఎం
గ్రామీణ పేదలకు కనీస జీవన భద్రత కల్పించే ఉపాధి హామీని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే కేంద్రం వీబీ జీ రామ్ జీ అనే కొత్త విధానాన్ని...
⚠️ You are not allowed to copy content or view source