సుప్రీంకోర్టులో రేవంత్ రెడ్డికి ఊరట
NEWS Jul 29,2025 04:41 pm
సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట లభించింది. పెద్దిరాజు వేసిన కేసులో ఇప్పటికే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవంటూ పిటిషన్‌ను క్వాష్ చేసిన తెలంగాణ హైకోర్టు.హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. పిటిషన్‌ను డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు.పెద్దిరాజు, ఆయన అడ్వకేట్‌కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది.