జగన్ భద్రతపై రోజా ఆందోళన
NEWS Jul 29,2025 04:25 pm
మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనలో భద్రత కల్పించటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి. జగన్‌ను, వైసీపీని భూస్థాపితం చేయాలనే ఆలోచనలో కూటమి సర్కార్ ప్రయత్నం చేస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ నేతలపైనే దాడి చేసి తిరిగి తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.. మీరు ఇచ్చినవన్నీ చక్రవడ్డీతో సహా తిరిగి ఇస్తామని వార్నింగ్ ఇచ్చారు.. ఎగిరెగిరి పడితే రాబోయే రోజుల్లో ఎగరేసి తంతామంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.