Logo
Download our app
సివిల్ స‌ప్లైస్ స్కాంలో రేవంత్, ఉత్త‌మ్
NEWS   Jul 29,2025 01:26 pm
తెలంగాణ సివిల్ సప్లైస్ స్కాంలో రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సంబంధిత అధికారులు ప్రత్యేక్షంగా పాల్గొన్నారని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఓ 420 అంటూ మండిప‌డ్డారు. సివిల్ సప్లైస్ కుంభకోణం గురించి పార్క్ హయత్ హోటల్‌లో కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన మంతనాల గురించి త‌మ‌ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని ప్ర‌క‌టించారు. ఈ స్కాంకు సంబంధించి నివేదిక ఇవ్వాల‌ని హైకోర్టు ఆదేశించినా స్పందించ‌డం లేద‌న్నారు. ముగ్గురు చీఫ్ జస్టిస్‌లు మారారు కానీ స‌ర్కార్ ఇప్ప‌టి వ‌ర‌కు కౌంట‌ర్ దాఖ‌లు చేయ‌లేద‌న్నారు.

Top News

LATEST NEWS   Oct 04,2026 01:45 pm
పెట్రోల్‌ బైక్‌ను ఈవీగా మార్చొచ్చు!
విజయవాడలో జరిగిన పాన్‌ ఐఐటీ సమిట్‌లో అంకుర సంస్థల వినూత్న ఆవిష్కరణలు ఆకట్టుకున్నాయి. సీఎం చంద్రబాబు వివిధ స్టాళ్లను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెట్రోల్‌ బైక్‌ను...

ENTERTAINMENT   Oct 04,2026 08:25 am
‘అమ్మ’ పాటను విడుదల చేసిన కంది
HYD: అమ్మన్యూస్‌ నెట్‌వర్క్ ఆఫీసులో వెంగళ భాస్కర్ రాసిన ‘ఎవరే అమ్మ’ పాటను ANN CEO కంది రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు. శ్రీవెంకట్‌ సంగీత దర్శకత్వంలో, బోలేషావలి దర్శకత్వం...

ENTERTAINMENT   Oct 03,2026 11:40 pm
సీనియర్ దర్శకుడు సింగీతం మృతి
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు శనివారం రాత్రి చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో కన్నుమూశారు. వయోభారంతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు 94 ఏళ్లు. ఆయన చివరిసారిగా దర్శకత్వం...

⚠️ You are not allowed to copy content or view source