Logo
Download our app
ఆప‌రేష‌న్ సింధూర్‌పై నేడు పార్ల‌మెంట్లో మాట్లాడ‌నున్న ప్ర‌ధాని మోదీ, అమిత్ షా
NEWS   Jul 29,2025 10:21 am
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌పై నేడు పార్లమెంటులో విస్తృత చర్చ జరగనుంది. లోక్‌సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాయంత్రం సమాప్తి ప్రసంగం చేయనుండగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంటల మధ్య సభను ఉద్దేశించి మాట్లాడనున్నారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ చర్చను ప్రారంభిస్తారు. ఈ చర్చలో ఉగ్రవాద నిర్మూలన, భారత విదేశాంగ విధానం, రక్షణ వ్యూహాలపై సభ్యులు వాదప్రతివాదాలు చేయనున్నారు.

Top News

LATEST NEWS   Jul 01,2026 02:33 pm
'Amba's Revenge' Set to Become Telugu Cinema's First Full-Length AI Feature Film
HYD: Marking a significant technological milestone in Telugu cinema, Amba's Revenge is gearing up for release as the industry's first...

LATEST NEWS   Jun 30,2026 06:50 pm
డ్రైనేజీ నిర్మాణం పూర్తి చేయాలని వినతి
పాల్వంచలోని రాహుల్ గాంధీ నగర్ మొదటి వీధి ప్రెస్ క్లబ్ పక్కన అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలని కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 4వ...

LATEST NEWS   Jun 30,2026 06:48 pm
ఉపాధి హామీపై కేంద్రం కుట్ర: సీపీఎం
గ్రామీణ పేదలకు కనీస జీవన భద్రత కల్పించే ఉపాధి హామీని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే కేంద్రం వీబీ జీ రామ్ జీ అనే కొత్త విధానాన్ని...
LATEST NEWS   Jun 30,2026 06:48 pm
ఉపాధి హామీపై కేంద్రం కుట్ర: సీపీఎం
గ్రామీణ పేదలకు కనీస జీవన భద్రత కల్పించే ఉపాధి హామీని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే కేంద్రం వీబీ జీ రామ్ జీ అనే కొత్త విధానాన్ని...
⚠️ You are not allowed to copy content or view source