Logo
Download our app
మంత్రి లోకేశ్‌ సమక్షంలో టెజరాక్ట్, యూట్యూబ్ అకాడమీలతో ఎంఓయూ
NEWS   Jul 29,2025 10:16 am
ఏపీలో సృజనాత్మక ఆర్థిక వృద్ధి కోసం క్రియేటర్ అకాడమీని స్థాపించడానికి రెండు ప్రధాన సంస్థలతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్‌ సమక్షంలో ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సింగపూర్ షాంగ్రీలా హోటల్ లో జరిగిన కార్యక్రమంలో టెజారాక్ట్, US Inc. ప్రెసిడెంట్ తేజ ధర్మ, యూట్యూబ్ అకాడమీ ఇండియా హెడ్ అర్జున్ దొరైస్వామి, ఏపీ ప్రభుత్వం ఐటీ కార్యదర్శి కాటంనేని భాస్కర్ ఎంఓయూపై సంతకాలు చేశారు.

Top News

LATEST NEWS   Jul 02,2026 09:37 am
జగిత్యాలలో ఆకట్టుకుంటున్న ‘ఛార్జింగ్ స్టౌలు’
జగిత్యాల పట్టణంలో సరికొత్త ఛార్జింగ్ స్టౌలు ఆకర్షిస్తున్నాయి. ఇవి సాధారణ గ్యాస్ పొయ్యిలాగే ఉన్నప్పటికీ, విద్యుత్ బ్యాటరీ, చిన్న మోటార్ సహాయంతో పని చేస్తాయి. వంటకు...

LATEST NEWS   Jul 02,2026 05:37 am
కేంద్ర మంత్రితో జగిత్యాల వాసి విమాన ప్రయాణం
విమానంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో కలిసి జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన రాచకొండ కుమారస్వామి (బాలాజీ MRF టైర్స్) యజమాని ప్రయాణించారు. అస్సాం గౌహతి...

LATEST NEWS   Jul 01,2026 11:18 pm
పాలిటెక్నిక్‌లో జూలై 4న స్పాట్ అడ్మిషన్లు
కోరుట్ల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఈ నెల 4న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ విజయ మోహన్ తెలిపారు. సాంకేతిక...

⚠️ You are not allowed to copy content or view source