Logo
Download our app
సింగపూర్ పర్యటనలో 3వ రోజు పారిశ్రామిక వేత్తలతో సీఎం చంద్రబాబు సమావేశం
NEWS   Jul 29,2025 10:12 am
సీఎం చంద్ర‌బాబు సింగపూర్ పర్యటనలో ఉన్న విష‌యం తెలిసిందే. ఇవాళ‌ 3వ రోజు పారిశ్రామిక వేత్తలతో ఆయన భేటీ అయ్యారు. ఈ రోజు చంద్ర‌బాబు ప‌దికి పైగా సమావేశాల్లో పాల్గొనున్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫిన్‌టెక్ రంగాలకు చెందిన కంపెనీల ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వ‌హించ‌నున్నారు.క్యారియర్, విల్మర్, టీవీఎస్, మురాటా సంస్థల ప్రతినిధులతో చర్చలు జ‌రప‌నున్నారు. రాష్ట్ర ప్రభుత్వం యూట్యూబ్ అకాడమీతో ఒప్పందం చేసుకోనుంది.

Top News

LATEST NEWS   Jul 02,2026 09:37 am
జగిత్యాలలో ఆకట్టుకుంటున్న ‘ఛార్జింగ్ స్టౌలు’
జగిత్యాల పట్టణంలో సరికొత్త ఛార్జింగ్ స్టౌలు ఆకర్షిస్తున్నాయి. ఇవి సాధారణ గ్యాస్ పొయ్యిలాగే ఉన్నప్పటికీ, విద్యుత్ బ్యాటరీ, చిన్న మోటార్ సహాయంతో పని చేస్తాయి. వంటకు...

LATEST NEWS   Jul 02,2026 05:37 am
కేంద్ర మంత్రితో జగిత్యాల వాసి విమాన ప్రయాణం
విమానంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో కలిసి జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన రాచకొండ కుమారస్వామి (బాలాజీ MRF టైర్స్) యజమాని ప్రయాణించారు. అస్సాం గౌహతి...

LATEST NEWS   Jul 01,2026 11:18 pm
పాలిటెక్నిక్‌లో జూలై 4న స్పాట్ అడ్మిషన్లు
కోరుట్ల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఈ నెల 4న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ విజయ మోహన్ తెలిపారు. సాంకేతిక...

⚠️ You are not allowed to copy content or view source