Logo
Download our app
జూలై 31 నుంచి మీనాక్షి న‌ట‌రాజ‌న్ పాద‌యాత్ర‌
NEWS   Jul 29,2025 08:23 am
తెలంగాణ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంఛార్జ్ మీనాక్షి న‌ట‌రాజ‌న్ పాద‌యాత్ర చేప‌ట్ట‌నున్నారు. జూలై 31న సాయంత్రం 5 గంట‌ల‌కు ప‌రిగి నుంచి పాద‌యాత్ర ప్రారంభిస్తారు. ఆగ‌స్టు 6న వ‌ర్ద‌న్న‌పేట‌తో యాత్ర ముగుస్తుంద‌ని టీపీసీసీ తెలిపింది. ఈ మేర‌కు యాత్ర నిర్వ‌హ‌ణ కోసం ఐదుగురిని కో ఆర్డినేట‌ర్లుగా నియ‌మించిన‌ట్లు పేర్కొంది.

Top News

LATEST NEWS   Oct 04,2026 01:45 pm
పెట్రోల్‌ బైక్‌ను ఈవీగా మార్చొచ్చు!
విజయవాడలో జరిగిన పాన్‌ ఐఐటీ సమిట్‌లో అంకుర సంస్థల వినూత్న ఆవిష్కరణలు ఆకట్టుకున్నాయి. సీఎం చంద్రబాబు వివిధ స్టాళ్లను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెట్రోల్‌ బైక్‌ను...

ENTERTAINMENT   Oct 04,2026 08:25 am
‘అమ్మ’ పాటను విడుదల చేసిన కంది
HYD: అమ్మన్యూస్‌ నెట్‌వర్క్ ఆఫీసులో వెంగళ భాస్కర్ రాసిన ‘ఎవరే అమ్మ’ పాటను ANN CEO కంది రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు. శ్రీవెంకట్‌ సంగీత దర్శకత్వంలో, బోలేషావలి దర్శకత్వం...

ENTERTAINMENT   Oct 03,2026 11:40 pm
సీనియర్ దర్శకుడు సింగీతం మృతి
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు శనివారం రాత్రి చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో కన్నుమూశారు. వయోభారంతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు 94 ఏళ్లు. ఆయన చివరిసారిగా దర్శకత్వం...

⚠️ You are not allowed to copy content or view source