ఫుడ్ పాయిజన్ పై నివివేదిక ఇవ్వాలి - టీజీహెచ్ఆర్సీ
NEWS Jul 29,2025 08:15 am
సికింద్రాబాద్ సృష్టి ఫర్టిలిటీ సెంటర్ ఘటనపై సుమోటో కేసు నమోదు చేసింది తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ . వచ్చే నెల 28 లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని తెలంగాణ వైద్యారోగ్య శాఖ కార్యదర్శిని ఆదేశించింది. మరోవైపు నాగర్ కర్నూల్ జిల్లా జ్యోతిబా పూలే సంక్షేమ హాస్టల్ లో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటన పైనా కేసు నమోదు చేసింది. 28లోగా రిపోర్ట్ ఇవ్వాలని సీఎస్ రామకృష్ణా రావును ఆదేశించింది.