రాజకీయ పరిజ్ఞానం లేని బచ్చా కేటీఆర్
NEWS Jul 29,2025 08:09 am
రాజకీయ పరిజ్ఞానం లేని బచ్చా అంటూ కేటీఆర్ ను ఉద్దేశించి షాకింగ్ కామెంట్స్ చేశారు ఎమ్మెల్యే గండ్ర సత్య నారాయణ రావు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో దుష్ప్రచారం చేయడం ఒక్కటే మీకు తెలుసంటూ మండిపడ్డారు. మొన్న జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ది చెప్పినా మారడం లేదన్నారు. రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కౌశిక్ రెడ్డికి అంత సీన్ లేదన్నారు.