Logo
Download our app
20 ఏళ్ల‌యినా ప్ర‌త‌ప‌క్షంలోనే - అమిత్ షా
NEWS   Jul 29,2025 07:59 am
పార్లమెంట్‌లో అమిత్ షా తీవ్ర ఆగ్రహం వ్య‌క్తం చేశారు. ఆపరేషన్ సిందూర్‌పై లోక్‌సభలో కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడుతుండగా అడ్డు తగిలాయి విపక్షాలు. ఈ సంద‌ర్భంగా జోక్యం చేసుకున్నారు షా. విదేశాంగ శాఖ మంత్రి జై శంక‌ర్ చెబుతున్నా న‌మ్మ‌డం లేద‌ని, అమెరికావి చెప్పేవి న‌మ్ముతున్నారంటూ మండిప‌డ్డారు. అందుకే ప్ర‌తిపక్ష స‌భ్యులు ఆ సీట్ల‌ల్లో కూర్చున్నార‌ని, వ‌చ్చే 20 ఏళ్లు కూడా ప్రతిప‌క్షంలోనే ఉంటారంటూ కామెంట్స్ చేశారు.

Top News

LATEST NEWS   Jul 01,2026 02:33 pm
'Amba's Revenge' Set to Become Telugu Cinema's First Full-Length AI Feature Film
HYD: Marking a significant technological milestone in Telugu cinema, Amba's Revenge is gearing up for release as the industry's first...

LATEST NEWS   Jun 30,2026 06:50 pm
డ్రైనేజీ నిర్మాణం పూర్తి చేయాలని వినతి
పాల్వంచలోని రాహుల్ గాంధీ నగర్ మొదటి వీధి ప్రెస్ క్లబ్ పక్కన అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలని కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 4వ...

LATEST NEWS   Jun 30,2026 06:48 pm
ఉపాధి హామీపై కేంద్రం కుట్ర: సీపీఎం
గ్రామీణ పేదలకు కనీస జీవన భద్రత కల్పించే ఉపాధి హామీని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే కేంద్రం వీబీ జీ రామ్ జీ అనే కొత్త విధానాన్ని...
LATEST NEWS   Jun 30,2026 06:48 pm
ఉపాధి హామీపై కేంద్రం కుట్ర: సీపీఎం
గ్రామీణ పేదలకు కనీస జీవన భద్రత కల్పించే ఉపాధి హామీని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే కేంద్రం వీబీ జీ రామ్ జీ అనే కొత్త విధానాన్ని...
⚠️ You are not allowed to copy content or view source