ఆగస్టు 6న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా
NEWS Jul 28,2025 09:50 pm
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. బీసీ రిజర్వేషన్లపై పోరాటం తీవ్రతరం చేయాలని తీర్మానం చేసింది. బీసీ రిజర్వేషన్లపై రాష్ట్రపతిని కలవాలని, ఆగస్టు 6న ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేపట్టాలని, ఇండియా కూటమి మద్దతు కూడగట్టాలని నిర్ణయించింది.