Logo
Download our app
MRO వాసుదేవరావు హెచ్చరిక..!
NEWS   Jul 30,2025 10:25 am
పామూరు మండలంలో ఎవరైనా ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ వాసుదేవరావు హెచ్చరించారు. మండలంలోని వర్గం పల్లి గ్రామంలో నాలుగు ఎకరాల 10 సెంట్ల ప్రభుత్వ భూమిలో సర్వేయర్ చేత బోర్డు ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ... ఇటీవల కొందరు అక్రమార్కులు భూములు ఆక్రమించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.

Top News

LATEST NEWS   Oct 04,2026 04:29 pm
ఆస్ప‌త్రి వ‌ద్ద పేద‌ల‌కు అన్నదానం
HYD: బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద రెడీ టూ సర్వ్ ఫౌండేషన్, న‌వ‌దీప ఫౌండేష‌న్ సంస్థల‌ సంయుక్త ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆస్పత్రి వద్ద చికిత్స...

LATEST NEWS   Oct 04,2026 01:45 pm
పెట్రోల్‌ బైక్‌ను ఈవీగా మార్చొచ్చు!
విజయవాడలో జరిగిన పాన్‌ ఐఐటీ సమిట్‌లో అంకుర సంస్థల వినూత్న ఆవిష్కరణలు ఆకట్టుకున్నాయి. సీఎం చంద్రబాబు వివిధ స్టాళ్లను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెట్రోల్‌ బైక్‌ను...

ENTERTAINMENT   Oct 04,2026 08:25 am
‘అమ్మ’ పాటను విడుదల చేసిన కంది
HYD: అమ్మన్యూస్‌ నెట్‌వర్క్ ఆఫీసులో వెంగళ భాస్కర్ రాసిన ‘ఎవరే అమ్మ’ పాటను ANN CEO కంది రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు. శ్రీవెంకట్‌ సంగీత దర్శకత్వంలో, బోలేషావలి దర్శకత్వం...

⚠️ You are not allowed to copy content or view source