ఆ ఇద్దరు క్యారెక్టర్ ఆర్టిస్టులు
NEWS Jul 28,2025 02:42 am
ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఎలుగుబంటి అని, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సూసైడ్ స్టార్ అంటూ మండిపడ్డారు. ఈ ఇద్దరూ క్యారెక్టర్ ఆర్టిస్టులంటూ ఎద్దేవా చేశారు. కేటీఆర్, హరీష్ రావు గ్యాప్ తీసుకున్నప్పుడు వీరు బయటకు వస్తారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల ఫోన్లు టాప్ చేస్తున్నారని జగదీష్ రెడ్డి విమర్శించడంలో అర్థం లేదన్నారు.