Logo
Download our app
బీజేపీ, బీఆర్ఎస్ ది ఫెవికాల్ బంధం
NEWS   Jul 28,2025 02:39 am
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల‌ది ఫెవికాల్ బంధ‌మ‌న్నారు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. బీఆర్ఎస్ ను హోల్ సేల్ గా బీజేపీకి అమ్మేందుకు కేటీఆర్ ప్రయత్నించినట్లు బీజేపీ ఎంపీ సీఎం రమేష్ బట్ట బయలు చేశార‌ని అన్నారు. ఈ విష‌యం గురించి కేంద్ర మంత్రి బండి సంజ‌య్ కూడా ధ్రువీక‌రించార‌ని , ఇక కేటీఆర్ ఇప్పుడు ప్ర‌జ‌ల‌కు స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

Top News

LATEST NEWS   Oct 04,2026 01:45 pm
పెట్రోల్‌ బైక్‌ను ఈవీగా మార్చొచ్చు!
విజయవాడలో జరిగిన పాన్‌ ఐఐటీ సమిట్‌లో అంకుర సంస్థల వినూత్న ఆవిష్కరణలు ఆకట్టుకున్నాయి. సీఎం చంద్రబాబు వివిధ స్టాళ్లను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెట్రోల్‌ బైక్‌ను...

ENTERTAINMENT   Oct 04,2026 08:25 am
‘అమ్మ’ పాటను విడుదల చేసిన కంది
HYD: అమ్మన్యూస్‌ నెట్‌వర్క్ ఆఫీసులో వెంగళ భాస్కర్ రాసిన ‘ఎవరే అమ్మ’ పాటను ANN CEO కంది రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు. శ్రీవెంకట్‌ సంగీత దర్శకత్వంలో, బోలేషావలి దర్శకత్వం...

ENTERTAINMENT   Oct 03,2026 11:40 pm
సీనియర్ దర్శకుడు సింగీతం మృతి
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు శనివారం రాత్రి చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో కన్నుమూశారు. వయోభారంతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు 94 ఏళ్లు. ఆయన చివరిసారిగా దర్శకత్వం...

⚠️ You are not allowed to copy content or view source