టీటీడీ చైర్మన్ ను కలిసిన సీఎస్
NEWS Jul 28,2025 02:26 am
టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుని మర్యాద పూర్వకంగా కలిశారు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్. టీటీడీ తీసుకుంటున్న నిర్ణయాలు, ప్రభుత్వం చేయాల్సిన విధి విధానాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. అన్యమత కులస్తుల ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం వేగంగా నిర్ణయం తీసుకోవాలని ఛైర్మన్ ఈ సందర్భంగా కోరినట్లు సమాచారం.