సింగపూర్ లా అమరావతిని చేస్తా
NEWS Jul 28,2025 02:20 am
ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనలో బిజీగా ఉన్నారు. తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో పాల్గొన్నారు. 2019లో ప్రభుత్వం మారడంతో అమరావతి నిర్మాణం ఆగి పోయిందన్నారు. వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులకు తాను బాధ పడుతున్నానని అన్నారు. ఆనాడు సింగపూర్ లా అమరావతిని చేస్తానని చెప్పానని, ఇప్పుడు సర్కార్ కొలువు తీరడంతో తిరిగి మాటిస్తున్నానని ప్రకటించారు. ఆరు నూరైనా సరే అమరావతిని సింగపూర్ చేసి తీరుతానని అన్నారు.