Logo
Download our app
హైకమిషనర్ డాక్టర్ శిల్పక్ తో సీఎం భేటీ
NEWS   Jul 28,2025 02:04 am
సింగ‌పూర్ లో భార‌త హై క‌మిష‌నర్ డాక్ట‌ర్ శిల్ప‌క్ అంబులేతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. వివిధ రంగాల్లో సింగపూర్ ప్రగతి, వృద్ధి విధానం, ప్రభుత్వ పాలసీలు, భారతీయుల కార్యకలాపాలను వివరించారు భారత్ హైకమిషనర్. ఇండియాతో సింగపూర్ ప్రభుత్వం సత్సంబంధాలను కలిగి ఉందన్నారు. గతంలో సింగపూర్‌తో కలిసి అమరావతి ప్రాజెక్టును చేపట్టామన్నారు సీఎం. ఏపీలో పెట్టుబడులకు అవసరమై సహకారాన్ని అందించాలని కోరారు.

Top News

LATEST NEWS   Feb 20,2026 07:06 pm
AP ప్రభుత్వం భారీ ముందడుగు
APని AI, క్వాంటం టెక్నాలజీ రంగాల్లో ప్రపంచ స్థాయి హబ్‌గా నిలిపేందుకు AP ప్రభుత్వం ఒక భారీ ముందడుగు వేసింది. భవిష్యత్ సాంకేతికతను అందిపుచ్చుకుని, యువతకు ఉజ్వల...

LATEST NEWS   Feb 20,2026 02:54 pm
జీవన్ రెడ్డిని గౌరవించుకోవాలి
కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ సరైన విధంగా గౌరవించుకోవాలని, అవమానం జరగకుండా చూడాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అధిష్టానానికి ప్రత్యేకంగా విజ్ఞప్తి...

LATEST NEWS   Feb 20,2026 02:35 pm
యాద‌గిరిగుట్టలో ఘ‌నంగా బ్రహ్మోత్సవాలు
యాదగిరిగుట్టపై పంచ నారసింహుడిగా కొలువైన దేవ దేవుడి మత్స్యావతార అలంకార వైభవం భక్త జనులను అలరించింది. స్వామి వారి ప్రధానాలయం లక్ష్మీనరసింహస్వామి వారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source