కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ పై. ఆ పార్టీ పూర్తిగా అవినీతిలో కూరుకు పోయిందన్నారు. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తామంటూ ప్రతిపాదన చేసింది వాస్తవమేనని అన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదన్నారు. కేటీఆర్‌కి టికెట్ ఇవ్వాలని సీఎం రమేష్‌ని కలిసిన మాట వాస్తవమేనని చెప్పారు. తను చేసిన సాయం వల్లనే ఆనాడు ఎమ్మెల్యేగా గెలుపొందాడని బాంబు పేల్చారు.