దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆపరేషన్ సిందూర్ పై ఇవాళ లోక్ సభ వేదికగా చర్చ జరగనుంది. ఇందుకు సంబంధించి 16 గంటల పాటు సమయం కేటాయించారు. లోక్సభలో చర్చను ప్రారంభించనున్నారు రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. మధ్యాహ్నం చర్చలో పాల్గొంటారు ప్రధాని మోదీ.