పిలిచినా బీజేపీలో చేరను - రాజా సింగ్
NEWS Jul 28,2025 12:56 am
ఎమ్మెల్యే రాజా సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనను మళ్లీ పిలిచినా బీజేపీలో చేరే ప్రసక్తి లేదన్నారు. తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్న మాధవీలతపై మండిపడ్డారు. పదే పదే తనను రెచ్చగొట్టేలా కామెంట్స్ చేయడం తనకే మంచిది కాదన్నారు. పనిలో పనిగా బీజేపీ చీఫ్ రామచందర్ రావుపై సెటైర్ వేశారు. ఆయన రైటర్ కానీ ఫైటర్ కాదన్నారు.