శ్రావణమాసం: సోమన్న ఆలయం సిద్ధం
NEWS Jul 27,2025 11:36 pm
మల్లాపూర్‌లో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం శ్రీ కనక సోమేశ్వర ఆలయం ఏటా శ్రావణ మాసంలో 4 సోమవారాలు భక్తులు మొక్కలు చెల్లించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు. సోమేశ్వరునికి ప్రీతిపాతమైన వరద పాశం సమర్పించి కోనేటి నుండి నీరును తీసుకెళ్లి వారి పంట పొలాల్లో చల్లుకుంటే పంటలు బాగా పండుతాయని భక్తుల నమ్మకం. గుట్ట కింద కొండపైకి వెళ్లి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఆలయ కమిటీ చైర్మన్ సంఘ రాజన్న, సభ్యులు కోరారు.