కూటమి సర్కార్ పై బీజేపీ చీఫ్ ఫైర్
NEWS Jul 27,2025 05:42 pm
ఏపీని నడిపిస్తున్నదంతా టీడీపీనే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్. కూటమిలో బీజేపీ భాగస్వామి మాత్రమేనని, ప్రభుత్వం నిర్వహించేది మాత్రం టీడీపీనంటూ పేర్కొన్నారు. బీజేపీ జెండా ఎగరేయ్యాలనే తపనతో పనిచేసిన కార్యకర్తల వల్లే నేడు బీజేపీ అధికారంలో ఉందన్నారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలన్నారు.