జాహ్నవి బర్త్ డే సందర్భంగా అన్నదానం
NEWS Jul 27,2025 04:00 pm
అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం, పెద్ద మదన గ్రామానికి చెందిన చెప్పా రాజు నాయుడు కూతురు జాహ్నవి పుట్టినరోజు సందర్భంగా చోడవరంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రేమ సమాజం వృద్ధాశ్రమంలో 70 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆశ్రమంలో ఉన్న వారు చిన్నారి జాహ్నవి ఆశీర్వదించారు.