Logo
Download our app
నాంప‌ల్లి కోర్టుకు సీఎం రేవంత్ హాజ‌రు
NEWS   Jul 27,2025 02:57 pm
ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం నాంప‌ల్లి ప్ర‌జా ప్ర‌తినిధుల కోర్టుకు హాజ‌ర‌య్యారు. టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డిపై 2 కేసులు న‌మోదు చేశారు. ఇందుకు సంబంధించి ఇవాళ విచార‌ణ జ‌రిగింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు ఈ కేసును ఈ నెల 31కి వాయిదా వేస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది.

Top News

LATEST NEWS   Oct 04,2026 01:45 pm
పెట్రోల్‌ బైక్‌ను ఈవీగా మార్చొచ్చు!
విజయవాడలో జరిగిన పాన్‌ ఐఐటీ సమిట్‌లో అంకుర సంస్థల వినూత్న ఆవిష్కరణలు ఆకట్టుకున్నాయి. సీఎం చంద్రబాబు వివిధ స్టాళ్లను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెట్రోల్‌ బైక్‌ను...

ENTERTAINMENT   Oct 04,2026 08:25 am
‘అమ్మ’ పాటను విడుదల చేసిన కంది
HYD: అమ్మన్యూస్‌ నెట్‌వర్క్ ఆఫీసులో వెంగళ భాస్కర్ రాసిన ‘ఎవరే అమ్మ’ పాటను ANN CEO కంది రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు. శ్రీవెంకట్‌ సంగీత దర్శకత్వంలో, బోలేషావలి దర్శకత్వం...

ENTERTAINMENT   Oct 03,2026 11:40 pm
సీనియర్ దర్శకుడు సింగీతం మృతి
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు శనివారం రాత్రి చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో కన్నుమూశారు. వయోభారంతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు 94 ఏళ్లు. ఆయన చివరిసారిగా దర్శకత్వం...

⚠️ You are not allowed to copy content or view source