ఐఏఎస్, ఐపీఎస్ లు జర జాగ్రత్త - కేటీఆర్
NEWS Jul 27,2025 11:01 am
మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో పని చేస్తున్న ఐఏఎస్ , ఐపీఎస్ ఆఫీసర్లు కొందరు కాంగ్రెస్ పార్టీ నేతల్లాగా వ్యవహరిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన వారందరికీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మూడేళ్లలో మళ్లీ తామే అధికారంలోకి వస్తామన్నారు. ఒక్కొక్కరి పేర్లు రాసి పెట్టుకుంటామని, వాళ్ల లెక్కలు తేలుస్తామని, జర జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్ ఇచ్చారు.