తిరుపతికి చేరుకున్న ఏపీ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కు రైల్వే స్టేషన్ లో ఘన స్వాగతం పలికారు జిల్లా ఎస్పీ వి. హర్షవర్దన్ రాజు. అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించు కునేందుకు కుటుంబ సభ్యులతో బయలు దేరి వెళ్లారు. నజీర్ రాక సందర్భంగా టీటీడీ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు ఈవో జె. శ్యామల రావు.