Logo
Download our app
3 ఇంజ‌నీరింగ్ కాలేజీలు మంజూరు
NEWS   Jul 27,2025 09:07 am
తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేర‌కు రాష్ట్రంలో మూడు కొత్త‌గా ఇంజ‌నీరింగ్ కాలేజీల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు తెలిపింది. సలీంనగర్, ధర్మపూర్, మహబూబ్ నగర్ లో జీకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసింది. 2025-26 అకడమిక్ ఇయర్ నుంచే నాలుగు కోర్సులు ప్రారంభించాల‌ని స్ప‌ష్టం చేసింది.

Top News

LATEST NEWS   Feb 20,2026 07:06 pm
AP ప్రభుత్వం భారీ ముందడుగు
APని AI, క్వాంటం టెక్నాలజీ రంగాల్లో ప్రపంచ స్థాయి హబ్‌గా నిలిపేందుకు AP ప్రభుత్వం ఒక భారీ ముందడుగు వేసింది. భవిష్యత్ సాంకేతికతను అందిపుచ్చుకుని, యువతకు ఉజ్వల...

LATEST NEWS   Feb 20,2026 02:54 pm
జీవన్ రెడ్డిని గౌరవించుకోవాలి
కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ సరైన విధంగా గౌరవించుకోవాలని, అవమానం జరగకుండా చూడాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అధిష్టానానికి ప్రత్యేకంగా విజ్ఞప్తి...

LATEST NEWS   Feb 20,2026 02:35 pm
యాద‌గిరిగుట్టలో ఘ‌నంగా బ్రహ్మోత్సవాలు
యాదగిరిగుట్టపై పంచ నారసింహుడిగా కొలువైన దేవ దేవుడి మత్స్యావతార అలంకార వైభవం భక్త జనులను అలరించింది. స్వామి వారి ప్రధానాలయం లక్ష్మీనరసింహస్వామి వారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source